బ్లాక్ కాఫీ తాగితే బరువు తగ్గవచ్చా ? వైద్యులేమంటున్నారు ?
కాఫీ ప్రియుల్లో చాలా మంది బ్లాక్ కాఫీని తాగుతుంటారు. దాని రుచికి కొందరు ఫిదా అవుతారు. అయితే బ్లాక్ కాఫీని తాగడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు అంటున్నారు. వాటిల్లో ఒకటి బరువు తగ్గడం. బ్లాక్ కాఫీని నిత్యం తాగితే బరువు తగ్గవచ్చా ? అంటే.. అవును.. తగ్గవచ్చని డైటిషియన్లు కూడా చెబుతున్నారు. బ్లాక్ కాఫీలో కెఫీన్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. ఆకలిని తగ్గించే సహజసిద్ధమైన పదార్థంగా కెఫీన్ పనిచేస్తుంది. … Read more









