Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

Viral Photo : ఈ ఫొటోలో ఎంతో అమాయ‌కంగా క‌నిపిస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

Admin by Admin
January 5, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Viral Photo : హీరోయిన్స్ త‌మ అంద‌చందాల‌తో అభిమానుల‌ని ఎంత‌గా అల‌రిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క్యూట్ క్యూట్ అందాల‌తో కేక పెట్టించే ముద్దుగుమ్మ‌లు చిన్న‌ప్పుడు ఎలా ఉండేవారు, ఆ రోజుల్లో వీరి లుక్స్ ఎలా ఉండాయి అని తెలుసుకోవాల‌ని చాలా మంది భావిస్తుంటారు. అయితే సోష‌ల్ మీడియా ప్రాముఖ్య‌త పెరిగిన‌ప్ప‌టి నుండి కొంద‌రు ప్ర‌ముఖుల చిన్న‌నాటి పిక్స్ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అలా టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరోయిన్ చిన్నప్పటి పిక్ ఒక‌టి వైరల్ గా మారింది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా. ఢిల్లీ భామ రాశీ ఖ‌న్నా.

మ‌ద్రాస్ కేఫే చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన రాశీ.. ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతున్న ఈమె పక్కా కమర్షియల్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనుకున్నంత రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. ఆ త‌ర్వాత థాంక్యూలో నటించింది. అది కూడా ఫ్లాప్ కావడంతో ఈ భామ‌కి ప్ర‌స్తుతం తెలుగులోపెద్ద‌గా ఆఫ‌ర్స్ లేవు. ఇటీవ‌ల రాశీ ఖ‌న్నా కూడా సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేస్తుంది.

rashi khanna childhood photos viral

ఇక ఈ మధ్య సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ భామ ఇటీవల రుద్ర అనే వెబ్‌ సిరీస్‌ చేసింది. ఈ వెబ్ సిరీస్ గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ.. ఈ వెబ్ సిరీస్‌లో తన పాత్ర నెగటివ్‌ షేడ్‌ క్యారెక్టర్‌ అయినప్పటికీ చేశారట. అసలు ఈ క్యారెక్టర్‌ ఒప్పుకునే ముందు ఆమె భయపడ్డారట. . యాక్టర్‌కు ఎంక‌రేజ్‌మెంట్ ఉంటే వీలున్నప్పుడల్లా ఇలాంటీ కొత్త పాత్రల్లో నటించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. రానున్న రోజుల‌లో రాశీ ఖ‌న్నా మ‌రిన్ని మంచి పాత్ర‌లతో అల‌రించే ప్ర‌య‌త్నం చేయ‌నుందని చెప్పుకొచ్చింది.

Tags: rashi khanna
Previous Post

Nagarjuna : నాగార్జునతో చైతూ త‌ల్లి విడిపోవ‌డానికి అస‌లు కార‌ణం ఏంటంటే..?

Next Post

Attarintiki Daredi : అత్తారింటికి దారేది, అంటే సుంద‌రానికీ.. ఈ 2 సినిమాల్లో ఒకేలా ఉన్న ఈ పాయింట్ గమనించారా..?

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

by Editor
May 27, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.