Sr NTR Grand Daughters : ఎన్టీఆర్ మనవరాళ్ల పేర్ల వెనుక ఉన్న అసలు కథ ఇదే.. అందుకనే అలా పేర్లు పెట్టారట..
Sr NTR Grand Daughters : తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయం ఏర్పరచుకున్న నటుడు నందమూరి తారకరామారావు. ఆయనకు మొత్తం పంన్నెండుమంది సంతానం ఉన్నారు. పన్నెండు మందిలో 8 మంది కొడుకులు కాగా 4 గురు కూతుళ్లు ఉన్నారు. అయితే వారిలో బాలకృష్ణ, హరికృష్ణ తప్ప మిగతావారు ఎవరూ పెద్దగా పరిచయం లేదు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడి పేరు రామకృష్ణ. ఈయన చిన్నప్పుడే చనిపోయారు. ఇక రెండవ కుమారుడిపేరు జయకృష్ణ. ఈయన బిజినెస్ చేస్తున్నారు….