చ‌నిపోయిన వ్య‌క్తులు తిరిగి బ‌తుకుతారా..? లాజ‌ర‌స్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?

సృష్టిలో జీవుల చావు, పుట్టుక‌లు అత్యంత స‌హ‌జం. ఆయువు తీరిన జీవి చ‌నిపోక త‌ప్ప‌దు. కొత్త జీవి జ‌న్మించ‌క త‌ప్ప‌దు. మ‌నుషుల‌కైనా, ఇత‌ర జీవాల‌కైనా.. చావు, పుట్టుక‌లు అనివార్యం. కాక‌పోతే ఒక జీవి ముందు, ఒక జీవి వెనుక‌.. అంతే.. అయితే చ‌నిపోయిన మ‌నుషుల‌ను తిరిగి బ‌తికించడం సాధ్య‌మ‌వుతుందా..? అంటే అందుకు కాద‌నే ఎవ‌రైనా స‌మాధానం చెబుతారు. అయితే మీకు తెలుసా..? కొన్ని అరుదైన సంద‌ర్భాల్లో.. చ‌నిపోయిన వ్య‌క్తులు కూడా తిరిగి బ‌తుకుతార‌ట‌. దీన్నే లాజ‌ర‌స్ సిండ్రోమ్…

Read More

మ‌న మెద‌డుకు సంబంధించిన 10 ఆస‌క్తికర‌మైన విష‌యాలు ఇవే..!

మ‌నిషికి మెద‌డు కంప్యూట‌ర్‌లోని హార్డ్ డిస్క్ లాంటిది. ఇంకా చెబితే.. అంత‌క‌న్నా ఎక్కువే. హార్డ్ డిస్క్ కేవ‌లం మెమోరీని మాత్ర‌మే స్టోర్ చేసుకుంటుంది. కానీ మ‌నిషి మెద‌డు అలా కాదు. ఎన్నో భావాల‌కు అది స్పందిస్తుంది. మ‌నిషి ప్ర‌వ‌ర్త‌ను నిర్దేశిస్తుంది. మ‌నిషి తెలివితేట‌ల‌కు కార‌ణ‌మ‌వుతుంది. అయితే చిన్న‌ప్ప‌టి నుంచి చాలా మంది సైన్స్ త‌ర‌గ‌తుల్లో మెద‌డు ప‌నితీరు గురించి తెలుసుకుంటూనే ఉంటారు. కానీ దానికి సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను మాత్రం ఇక్క‌డ అంద‌జేస్తున్నాం. వాటిపై ఓ…

Read More

Super Star Krishna : సూప‌ర్ స్టార్ కృష్ణ చేసిన 4 పెద్ద తప్పులు ఇవేనా.. అసలెందుకు ఆయన అలా చేశారు..?

Super Star Krishna : తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో యాక్షన్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. టాలీవుడ్ లో జేమ్స్ బాండ్, కౌబాయ్ తరహా చిత్రాలను తీసుకు వచ్చి ఒక ట్రెండ్ సృష్టించారు. డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ మాన్ గా కృష్ణ గారిని అందరూ మెచ్చుకుంటారు. ఆయన గట్స్ కి, మొండితనానికి, అనుకున్నది సాధించే వరకు పట్టువదలని విక్రమార్కుడు లాంటి ఆయన మనస్తత్వనికి ఎంతోమంది ఫిదా అయ్యారు….

Read More

Rajasekhar : రాజశేఖర్ – శ్రీదేవిల వివాహం ఎందుకు ఆగిపోయింది.. దీనికి కారణం ఆవిడేనా..?

Rajasekhar : దివి నుంచి భువికి దిగివచ్చిన అతిలోకసుందరి శ్రీదేవి. హీరోలతో హీరోయిన్లకు ఎక్కడ పోటీ లేని సమయంలోనే స్టార్ హీరోలకు మించిన క్రేజ్ సంపాదించుకుంది ఆమె. తెలుగు, తమిళ, కన్నడ భాషలు అనే తేడా లేకుండా అంతటా మకుటంలేని మహారాణిగా కొనసాగింది. ఈ అతిలోక సుందరి శ్రీదేవిని పెళ్లి చేసుకోవడానికి అప్పట్లో ఎంతోమంది హీరోలు దర్శకనిర్మాతలు కూడా పోటీ పడ్డారనే చెప్పాలి. కానీ టాలీవుడ్ లో శ్రీదేవిని పెళ్లి చేసుకునేందుకు సిద్దపడి ఆ తర్వాత క్యాన్సిల్…

Read More

Sr NTR : మ‌హేష్ బాబు, ర‌మేష్ బాబుల‌కి ఎన్టీఆర్ ఆ ర‌కంగా సాయం చేశారా..?

Sr NTR : సినీ ప‌రిశ్ర‌మ‌లో నిల‌దొక్కుకోవ‌డం అంత ఆశామాషీ కాదు. దాని వెన‌క ఎంతో కృషి ఉంటుంది. ఇమేజ్ కు తగ్గ కథలను ఎంచుకుని దర్శకులను సెట్ చేసుకుని వాటికి తగ్గట్టు శారీరకంగా మానసికంగా సిద్ధపడటమనేది చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నది. సినిమా ప‌రిశ్ర‌మ‌లో స్వర్గీయ నందమూరి తారకరామారావు ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. . దానవీరశూరకర్ణ లాంటి ఎపిక్ మూవీలో మూడు పాత్రలు వేసి నిర్మాణ బాధ్యతలతో సహా అన్నీ చూసుకుని నెలన్నర వ్యవధిలో అంత పెద్ద…

Read More

కుందేళ్ల పెంప‌కంతో అక్ష‌రాలా నెల‌కు రూ.1 ల‌క్ష ఆదాయం పొంద‌వ‌చ్చు..!

ప్ర‌స్తుత త‌రుణంలో అధిక శాతం మంది కోళ్లు, గేదెలు, ఆవుల‌తోపాటు కుందేళ్ల‌ను కూడా పెంచి చ‌క్క‌ని లాభాల‌ను పొందుతున్నారు. కుందేళ్ల పెంపకం ఇప్పుడు చ‌క్క‌ని ఆదాయ వ‌న‌రుగా కూడా మారింది. ఇంటి వ‌ద్ద స్థ‌లం ఉన్న‌వారు కుందేళ్ల‌ను చాలా సుల‌భంగా పెంచ‌వ‌చ్చు. స్థ‌లం లేక‌పోయినా.. లీజుకు తీసుకుని మ‌రీ వాటిని పెంచితే వ్యాపారం లాభ‌సాటిగా మారుతుంది. చికెన్‌, మ‌ట‌న్‌తోపాటు ప్ర‌స్తుతం కుందేలు మాంసానికి కూడా గిరాకీ బాగా పెరిగింది. అందువ‌ల్ల వాటిని పెంచి విక్ర‌యిస్తే.. చ‌క్క‌ని ఆదాయం…

Read More

చ‌పాతీల‌ను ఈ విధంగా చేసుకుని రాత్రి పూట తింటే చాలా మంచిది..!

అధిక బ‌రువు త‌గ్గించుకోవాల‌ని కొంద‌రు.. డ‌యాబెటిస్ వ‌ల్ల ఇంకొంద‌రు.. డైట్ పేరిట మ‌రికొంద‌రు.. స‌హ‌జంగానే ప్ర‌స్తుత త‌రుణంలో రాత్రి పూట చ‌పాతీల‌ను ఎక్కువ‌గా తింటున్నారు. నిజ‌మే.. రాత్రి పూట అన్నంకు బ‌దులుగా రెండు చ‌పాతీల‌ను తింటే చాలు.. స‌రిపోతుంది.. మ‌న‌కు లాభాలే క‌లుగుతాయి. అయితే కేవ‌లం గోధుమ‌పిండితోనే కాక‌.. అందులో కింద తెలిపిన ధాన్యాలు, గింజ‌ల‌కు చెందిన పిండిని క‌లుపుకుని.. దాంతో చ‌పాతీల‌ను చేసుకుని తింటే.. ఇంకా ఎక్కువ లాభాలు క‌లుగుతాయి. మ‌రి అదెలాగంటే… 2 కిలోల…

Read More

నోట్‌బుక్స్ త‌యారీ బిజినెస్‌.. చ‌క్క‌ని స్వ‌యం ఉపాధి..!

మ‌న‌లో అధిక శాతం మందికి నోట్‌బుక్స్ అవ‌స‌రం త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. విద్యార్థులు పాఠ్యాంశాల‌కు చెందిన వివ‌రాల‌ను రాసుకోవ‌డానికి, వ్యాపారులు త‌మ వ్యాపార లావాదేవీల‌కు సంబంధించి అంశాల‌ను నోట్ చేసుకోవ‌డానికి.. జ‌ర్న‌లిస్టుల‌కు, ఇత‌ర అనేక అంశాల‌ను రాసుకునేందుకు.. చాలా మంది నోట్‌బుక్స్‌ను వాడుతుంటారు. అయితే నోట్‌బుక్స్‌ను త‌యారు చేసి విక్ర‌యించే బిజినెస్ చేస్తే అందులో చ‌క్క‌ని లాభాలు సంపాదించ‌వ‌చ్చు. అదెలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నోట్‌బుక్స్ త‌యారు చేసేందుకు మ‌న‌కు 3 ర‌కాల మెషిన్స్ అవ‌స‌రం అవుతాయి. అవి…..

Read More

KR Vijaya : న‌టి కె.ఆర్.విజ‌య కూతురు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని తెలుసా.. ఆమె ఎవ‌రంటే..?

KR Vijaya : ఆ తరం హీరోయిన్లలో కె ఆర్ విజయ ఒకరు. సావిత్రి జమున వంటి వారితో సమానంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఈ నటి అందం అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఎన్నో పౌరాణిక, జానపద, సాంఘిక సినిమాల్లో నటించింది. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో దేవత పాత్ర అంటే ప్రతి ఒక్కరికి కె.ఆర్.విజయ గుర్తుకొస్తుంది. ఆమె అంతలా దేవత పాత్రల్లో ఇమిడిపోయింది. తెలుగు, తమిళ్ ,మలయాళం వంటి సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులను…

Read More

Uday Kiran : ఉదయ్ కిరణ్ చేసిన ఘోరమైన తప్పు అదేనా.. అందుకే ఉదయ్ కెరీర్ నాశనం అయ్యిందా..?

Uday Kiran : దివంగత నటుడు ఉదయ్‌ కిరణ్‌ వెండితెరకు హీరోగా పరిచయమైన సినిమా చిత్రం. తేజ దర్శకత్వంలో తెరకెక్కిచిన ఈ మూవీతో ఉదయ్‌ తొలి సక్సెస్‌ అందుకున్నాడు. ఆ తర్వాత వెంట వెంటనే నువ్వు-నేను, కలుసుకోవాలని వంటి లవ్‌స్టోరీల్లో నటించి హ్యాట్రిక్‌ కొట్టాడు. అంతేకాదు ఈ చిత్రాలతో లవర్‌ బాయ్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండానే స్టార్‌ హీరో హోదా సంపాదించుకున్నాడు. ఉదయ్ కిరణ్ నటన.. సొట్టబుగ్గల అందానికి అమ్మాయిల్లో తెగ ఫాలోయింగ్…

Read More