Sr NTR : ఆ సినిమాకు శ్రీదేవిని ఎన్టీఆర్ ఎందుకు వద్దన్నారు.. ఇంతకీ శ్రీదేవి ఏం చేసింది..?
Sr NTR : తెలుగు వారి గొప్పదనాన్ని అంతర్జాతీయంగా రెప రెపలాడించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. నటుడిగా తెలుగు ప్రేక్షకుడి గుండెల్లో.. నాయకుడిగా తెలుగు వారి హృదయాల్లో ఆయన వేసిన ముద్ర చిరస్మరణీయం. 295 చిత్రాల్లో ఆయన పోషించని పాత్రంటూ లేదు. ప్రతి పాత్రకు తన నటనతో ప్రాణం పోసిన నట దిగ్గజం ఎన్టీఆర్. ఇక అతిలోక సుందరి శ్రీదేవి గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. బాలనటిగా వెండి తెర ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత…