ఎ4 పేపర్ల తయారీ బిజినెస్.. చక్కని ఆదాయ వనరు..!
స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు.. ఇలా చాలా కోట్ల ఎ4 పేపర్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రింట్ మీడియా సంస్థల్లోనైతే వీటిని విరివిగా ఉపయోగిస్తారు. అయితే ఇవే ఎ4 పేపర్లను తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తే చక్కని లాభాలను పొందవచ్చు. ఈ వ్యాపారాన్ని చక్కని ఆదాయ వనరుగా కూడా మార్చుకోవచ్చు. సుదీర్ఘకాలం పాటు ఇందులో కొనసాగితే పెద్ద ఎత్తున లాభాలను కూడా పొందవచ్చు. మరి ఎ4 పేపర్ల తయారీ బిజినెస్ పెట్టాలంటే ఎంత ఖర్చవుతుందో…..