Venkatesh Soundarya : వెంకటేష్, సౌందర్య కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చాయి.. వాటిలో హిట్ అయినవి ఏవి..?
Venkatesh Soundarya : అందం, అభినయం, తెలుగుదనం కలిస్తే కనిపించే అందాల బొమ్మ. సహజ సౌందర్యంతో.. పరిపూర్ణ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి సౌందర్య. సిల్వర్ స్ర్కీన్‌పై ఈ అందాల బొమ్మ కనిపించగానే ప్రేక్షకుల హృదయం ఆనందంతో పొంగిపోతుంది. ఒకదశలో సౌత్‌లో నంబర్ వన్ హీరోయిన్ గా వెలుగొంది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతుండగానే అందివచ్చిన అవకాశంతో సినీరంగంలోకి ప్రవేశించింది. సౌందర్య ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకున్నారు. ఇక సౌందర్య చాలామంది…