Dandruff : చుండ్రును శాశ్వతంగా తొలగించే.. సహజసిద్ధమైన చిట్కాలు..
Dandruff : వర్షాకాలంలో సహజంగానే మన జుట్టు కుదుళ్లు చాలా బలహీనంగా మారుతాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. వర్షాకాలంలో చర్మంతోపాటు తలపై ఉండే స్కాల్ప్ కూడా పొడిగా అవుతుంది. దీంతో దురద ఎక్కువగా వస్తుంది. దీని వల్ల తెల్లని పొట్టు బయటకు వస్తుంది. ఇది చుండ్రులా కనిపిస్తుంది. అయితే చుండ్రు సమస్య వస్తే ఒక పట్టాన తగ్గదు. దీన్ని వదిలించుకునేందుకు చాలా మంది అనేక రకాల చిట్కాలను పాటిస్తుంటారు. కానీ అవేవీ పనిచేయక విసిగిపోతుంటారు. అయితే…