Sangeetha Krish : హీరోయిన్ సంగీత భర్త కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అని మీకు తెలుసా..?
Sangeetha Krish : తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ సంగీత. నిజానికి ఈమె తమిళమ్మాయే అయినప్పటికీ తెలుగు సినిమాలతోనే ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకొని తెలుగు ప్రజల మనసులు గెలుచుకుంది. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం భాషల్లో సినిమాలు చేసిన సంగీత 65కి పైగా సినిమాల్లో నటించిందన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన ఖడ్గం చిత్రం ఈమెకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్…