మీరు డార్క్ చాక్లెట్లను తింటారా..? అయితే మీకు గుడ్ న్యూస్..!
చాక్లెట్ ను ఇప్పటికే అనేక ఆరోగ్య ప్రయోజనాలకు వాడుతున్నారు. ఇక ఇపుడు చాక్లెట్లు తినేవారికి మరింత శుభవార్తగా డార్క్ చాక్లెట్ డైలీ తింటే గుండె జబ్బులు కూడా దూరమవుతున్నాయంటున్నారు ఒక ఫుడ్ సైంటిస్ట్. ఒక్కటి తింటే చాలు ఆరోగ్యంలో గణనీయమైన మార్పు కనపడుతుందని చెపుతున్నారు ప్రొఫెసర్ రోజర్ కార్డర్. గతంలో చేసిన చాక్లెట్లు గుండెజబ్బుల అధ్యయనాన్ని మరోమారు సమీక్షించిన ప్రొఫెసర్ కార్డర్ ఖచ్చితమైన డోస్ అంటే ఒక ఔన్సు లేదా 25 గ్రాములు అంటే షుమారు రెండు…