Ginger Tea : అల్లం టీని ఇలా తయారు చేసుకుని రోజుకు 2 సార్లు తాగితే.. ఏ వ్యాధి రాదు..!
Ginger Tea : ప్రస్తుత తరుణంలో ఎవరిని చూసినా రోగాల బారిన పడి అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఒక పట్టాన వ్యాధులు తగ్గడం లేదు. దీంతో ఇంగ్లిష్ మెడిసిన్‌లను చాలా మింగాల్సి వస్తోంది. అయితే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే 90 శాతం వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. మనకు రోగ నిరోధక శక్తి తగ్గితేనే అనేక వ్యాధులు వస్తాయి. కనుక ఆ శక్తిని పెంచుకుంటే అనేక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. దీంతో ఎల్లప్పుడూ రోగాలు లేకుండా … Read more