ఇంటి నుంటి కాలు బయటకు పెడితే చాలు.. వెంటనే చెప్పులు తొడిగేస్తాం. కాళ్లకు దుమ్ము, దూళి అంటుకుని పాడవుతాయేమోనన్న భయం. పిల్లలు ఆడుకోవడానికి వెళ్తే చెప్పులు లేకుండా…