ఈ ఆలయంలో హనుమంతున్ని బేడీలతో కట్టేస్తారు.. ఎందుకో తెలుసా..?
అది పూరీ జగన్నాథ్ ఆలయం. పూరీ జగన్నాథ్ ఆలయం అంటేనే ఎన్నో విశేషాలు. ఎన్నో ప్రత్యేకతలు. ఆ ఆలయంలోనే హనుమంతుడి గుడి ఉంటుంది. అక్కడే హనుమంతుడిని బేడీలతో కట్టేశారు. ఆ దేవాలయాన్నే దరియా మహవీర దేవాలయం అని కూడా పిలుస్తారు. దరియా అంటే సముద్రం అని అర్థం. అక్కడి ప్రజలు సముద్రం నుంచి తమ నగరాన్ని కాపాడే దేవుడిగా హనుమంతుడిని కొలుస్తారు. మరి.. తమను కాపాడే దేవుడిగా కొలుస్తున్నప్పుడు హనుమంతుడిని బేడీలతో కట్టేయడం ఎందుకు అనే అనుమానం … Read more









