ఇండియాకు బ్రిటిష్ వారు వదిలిపెట్టిన 7 పద్ధతులు తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించినప్పుడు భారత దేశ ప్రజల్ని అనేక చిత్రహింసలకు గురి చేశారనే ఈ విషయం అందరికీ తెలిసిందే. వారి ఆకృత్యాలను గుర్తు చేసుకుంటే మనకు ఎక్కడ లేని కోపం వస్తుంది. అలాంటి ఆంగ్లేయులు మన దేశాన్ని ఏ విధంగా దోచుకున్నారో, అదేవిధంగా మన దేశానికి కొన్ని మంచి పనులను కూడా నేర్పించారు.. అవును మీరు విన్నది నిజమే.. వారు నేర్పిన మంచి పనులు ఏంటో ఒకసారి చూద్దాం..? 1. ఇంగ్లీష్ భాష బ్రిటిష్ … Read more