కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. అంతకుముందు పెద్దగా పట్టించుకోని వారు కూడా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని అనుకుంటున్నారు. ఐతే…