మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ కూతురి గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.? తెలిస్తే ఫిదా అవుతారు.!
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ గురించి మనందరికీ తెలుసు. ప్రపంచంలోని ధనవంతుల్లో ఈయన కూడా ఒకరు. ఎంత ధనవంతుడు అయినప్పటికీ ఈయన చాలా సింపుల్‌గా ఉంటారు. అదే సింప్లిసిటీ ఆయన కూతురు జెన్నిఫర్ కాథరిన్ గేట్స్‌కు కూడా వచ్చిందనే చెప్పవచ్చు. సాధారణంగా పేరుమోసిన వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తల పిల్లలు అంటే వారు ఎప్పుడూ విలాసాల్లో మునిగి తేలుతుంటారు. ఎక్కడ చూసినా వారే కనిపిస్తారు. ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లినా వారికి లభించే సదుపాయాలు, లగ్జరీ అంతా ఇంతా కాదు. … Read more









