Viral Pic : ఈ ఫొటోలో క్యూట్‌గా కనిపిస్తున్న చిన్నారి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్.. గుర్తు పట్టేశారా..?
Viral Pic : లాక్ డౌన్ టైం నుంచి సినీ సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. హీరో లేదా హీరోయిన్ పుట్టినరోజున సోషల్ మీడియాలో ఇలాంటి ఫోటోలు ఎక్కువగా హల్ చల్ చేస్తుంటాయి. అలాగే తాజాగా ఓ హీరోయిన్స్‌కి సంబంధించిన త్రో-బ్యాక్ ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఆమె హీరోయిన్ గా సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో … Read more









