Krishna Mahesh Babu : ఒకే కథతో మహేష్ బాబు, కృష్ణ నటించిన మూవీలు ఇవే.. వాటి రిజల్ట్ ఏమిటంటే..
Krishna Mahesh Babu : సినిమా పరిశ్రమలో తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్న వారు కొందరే ఉండగా, అందులో మహేష్ బాబు ఒకరు. ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చి సూపర్ స్టార్ అయ్యారు. ఆయన గతంలో తండ్రి కృష్ణతో కలిసి పలు సినిమాలు చేశారు. అంతేకాదు ఆయన చేసిన సినిమా కథతో ఓ సినిమా చేసి మంచి విజయం అంది పుచ్చుకున్నారు. ఒకే టైటిల్ తో తండ్రీ కొడుకులు సినిమాలు చేసిన సంఘనలు చాలా ఉన్నాయి. … Read more









