డీ హైడ్రేషన్ తగ్గించే మంచి హెల్త్ డ్రింక్…!
వేసవి తాపాన్ని తగ్గించడానికి అందరు ఈ రోజుల్లో జ్యూస్ లు ఎక్కువగా తాగుతూ ఉంటారు. రోడ్ల పై ఉండే జ్యూస్ షాప్ లు కూడా ఈ రోజులు వస్తే రద్దీగా ఉంటున్నాయి. పైగా ఈ రోజుల్లో మనం బయటి ఫుడ్‌ను అసలు తినలేకుండా ఉన్నాం. అందుకే మనం ఇంట్లోనే ఇలాంటి ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్ లను తయారు చేసుకుందాం. వ్యాధి నిరోధక శక్తిని పెంచటానికి విటమిన్ సి ఎంతగానో ఉపయోగపడుతుంది. విటమిన్ సి ఉండే నిమ్మ, … Read more









