Mukku Pudaka : ఆడపిల్లలకు ముక్కు పుడక ఎందుకు కుట్టిస్తారు..? దీని వెనుక కారణాలేంటి..?
Mukku Pudaka : అనాదిగా ఆడపిల్లలు ముక్కు పుడకని ధరించడం, ఆనవాయితీగా వస్తోంది. చాలామంది ఆడవాళ్లు ముక్కు పుడకని పెట్టుకుంటారు. పైగా పెద్దలు కచ్చితంగా ఆడపిల్లకి ముక్కుపుడక ఉండాలని చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు ఆడపిల్లలకి ముక్కుపుడక ఉండాలి..? దాని వెనక కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, ముక్కుపుడక వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు. పైగా వివాహ సమయానికి అమ్మాయిలకి కచ్చితంగా ముక్కుపుడక … Read more









