Pithru Dosham : ఈ సమస్యలు ఉన్నాయా..? అది పితృదోషమే.. ఇలా చేసి పితృదోషం నుండి బయట పడవచ్చు..!
Pithru Dosham : ఎలా అయితే మన తండ్రి, మన తాత చేసిన పుణ్యాన్ని మనం అనుభవిస్తామో.. అలానే వాళ్ళు చేసిన పాపాలను కూడా మనమే అనుభవించాలి. వంశపారంపర్యంగా వచ్చే ఆస్తిని అనుభవించే అర్హత ఎలా ఉంటుందో, వాళ్ళ పాప పుణ్యాలని కూడా మనమే అనుభవించాలి. పూర్వికులు పాపాలు చేస్తే, ఆ పాపాలు మనకి అంటుకుంటాయి. అదే పుణ్యం చేస్తే ఆ పుణ్య ఫలితం మనకి లభిస్తుంది. చాలామంది అంటూ ఉంటారు తెలిసి కానీ తెలియక నేను … Read more









