గుమ్మ‌డికాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 6 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

గుమ్మ‌డికాయ‌ల‌ను చాలా మంది కూర‌గా చేసుకుని తింటారు. కొంద‌రు వీటితో తీపి వంట‌కాలు చేసుకుంటారు. అయితే గుమ్మ‌డికాయ‌లు కొంద‌రికి న‌చ్చ‌వు. కానీ వీటిల్లో పోషకాలు స‌మృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా నిత్యం మ‌న‌కు కావ‌ల్సిన విట‌మిన్ ఎ గుమ్మ‌డికాయ‌ల్లో 200 శాతం ఉంటుంది. అలాగే విటమిన్ సి, ఇ, రైబోఫ్లేవిన్, పొటాషియం, కాప‌ర్, మాంగ‌నీస్, విట‌మిన్ బి6, ఫోలేట్‌, ఐర‌న్, ఫాస్ఫ‌ర‌స్ వంటి పోష‌కాలు కూడా గుమ్మ‌డికాయ‌ల్లో పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల మ‌న‌కు పోష‌ణ ల‌భిస్తుంది. 1. గుండె … Read more