Rose Tea : గులాబీ పువ్వుల టీ నిజంగా బంగారమే.. అద్భుతమైన ఔషధం..!
Rose Tea : గులాబీ పువ్వులు అనగానే మనకు అందం గుర్తుకు వస్తుంది. దీన్ని అందానికి ప్రతి రూపంగా భావిస్తారు. గులాబీ పువ్వులను సౌందర్య సాధన ఉత్పత్తుల్లో ఉపయోగిస్తుంటారు. అయితే వాస్తవానికి ఆయుర్వేద ప్రకారం గులాబీ పువ్వును అద్భుతమైన ఔషధంగా చెప్పవచ్చు. ఇది నిజంగా బంగారం లాంటి విలువగలదని ఆయుర్వేదం చెబుతోంది. కనుక గులాబీ పువ్వులను అంత తేలిగ్గా తీసిపారేయకూడదు. దీంతో టీ తయారు చేసుకుని తాగితే అనేక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more









