RRR Movie Scene : ఆర్ఆర్ఆర్ సినిమాలో ఇంత పెద్ద తప్పు ఎలా చేశారు.. రాజమౌళి గమనించలేదా..?
RRR Movie Scene : తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలు దిశలకు చాటిన చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఈ చిత్రం రూపొందింది. మన దేశానికి పూర్తి స్థాయిలో తొలి ఆస్కార్ అవార్డు తెచ్చి పెట్టిన సినిమాగా ఈ మూవీ రికార్డులకు ఎక్కింది. మొత్తంగా ఒక యేడాదిలో ఆర్ఆర్ఆర్ మూవీ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌లో అందరు నోళ్లలో నానుతూనే ఉంది. ఇక ఈ సినిమాలోని నాటు నాటు … Read more









