ఒకప్పుడు ఊర్లలో కొబ్బరిపీచుతో గిన్నెలను తోమే వారు. కానీ ఇప్పుడు పల్లెల్లో కూడా డిష్ వాష్ స్క్రబ్బర్ ను ఉపయోగిస్తున్నారు. దీనితో గిన్నెల మురికి క్షణాల్లో వదిలిపోతుంది.…