Business Ideas : సూయింగ్ థ్రెడ్ రీల్స్ తయారీ.. చక్కని ఆదాయం వస్తుంది..!
ప్రస్తుత తరుణంలో టైలరింగ్ బిజినెస్‌కు ఎంతటి ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. మహిళలు స్వయంగా కుట్టు మెషిన్లను ఇండ్లలోనే పెట్టుకుని దుస్తులను కుడుతూ డబ్బు సంపాదిస్తున్నారు. అలాగే టైలరింగ్ షాపులు కూడా ఎక్కువే అయ్యాయి. ఈ నేపథ్యంలోనే వారికి సూయింగ్ థ్రెడ్ రీల్స్ నిత్యం ఎంతో అవసరం ఉంటాయి. అయితే వాటిని తయారు చేసి అమ్మితే బోలెడు లాభాలు సంపాదించవచ్చు. మరి ఆ రీల్స్‌ను ఎలా తయారు చేయాలో, ఎంత పెట్టుబడి అవసరం అవుతుందో, ఏ మేర … Read more









