Venkatesh Net Worth : విక్టరీ వెంకటేష్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? నోరెళ్లబెడతారు..!
Venkatesh Net Worth : సినిమా హీరో హీరోయిన్స్ కి సంబంధించిన ప్రతి అంశం వైరల్ అవుతూ ఉంటుంది. వాళ్ళు వాడే వస్తువుల నుంచి నివసించే ఇంటి వరకూ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా విక్టరీ వెంకటేష్ ఇంటికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ఆ ఇంటి ఖరీదు రూ.కోట్లలో ఉంటుందని అంచనా. మూవీ మొఘల్ దివంగత దగ్గుబాటి రామానాయుడు భారతదేశంలోని అన్ని భాషల్లో చిత్రాలు తీయడమే కాకుండా 100 చిత్రాలకు మించి … Read more









