Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

పద్మాసనం వేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా ?

Admin by Admin
August 19, 2021
in ఆరోగ్యం, యోగా
0
Share on FacebookShare on Twitter

ఈ ఆధునిక యుగంలో మనిషి జీవన విధానం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు మన పెద్దలు ఇంట్లో కింద పద్మాసనం వేసినట్లు కూర్చుని భోజనం చేసేవారు. కానీ నేడు డైనింగ్‌ టేబుల్స్‌, మంచాల మీద కూర్చుని భోజనం చేస్తున్నారు. కానీ నిజానికి అది ఆరోగ్యకరమైన పద్ధతి కాదు. అయితే భోజనం చేసేటప్పుడు కింద కూర్చోలేకున్నా రోజులో ఏదో ఒక సమయంలో పద్మాసనం వేసి కాసేపు కూర్చోవచ్చు. దీని వల్ల పలు లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పద్మాసనం వేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా ?

You might also like

ధ్యానం వల్ల కలిగే 7 అద్భుత‌మైన‌ ప్రయోజనాలు

June 25, 2025

ఎన్నో రోగాల‌కు చెక్ పెట్టే…3 శ్వాస వ్యాయామాలు..

June 20, 2025

పద్మాసనం వేయడం వల్ల తొడలలో ఉండే అదనపు కొవ్వు కరుగుతుంది. పిరుదుల వద్ద ఉండే కొవ్వు కూడా కరుగుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. వెన్నెముక దృఢంగా మారతుంది. కంప్యూటర్ల ఎదుట కూర్చుని పనిచేసేవారు ఈ ఆసనం వేస్తే నొప్పులు తగ్గుతాయి. మెడ నొప్పి, కండరాల నొప్పులు ఉండవు.

పద్మాసనం వేసే విధానం

రెండు కాళ్లను చాపి కూర్చోవాలి. ముందుగా కుడికాలి పాదం ఎడమకాలి తొడపై, ఎడమ కాలి పాదాన్ని కుడి కాలి తొడపై ఉంచి కూర్చోవాలి. రెండు చేతులను కాళ్లపై ఉంచి నిటారుగా ఎలాంటి ఆలోచనలు లేకుండా శ్వాసపై ఏకాగ్రత, దృష్టి నిలపాలి. ఈ ఆసనంలో ఎంత సేపు వీలైతే అంత సేపు ఉండవచ్చు. తరువాత కాళ్లను నెమ్మదిగా చాపి విశ్రాంతి తీసుకోవాలి.

రాత్రి పూట నిద్రించేముందు ఐదు నిమిషాల పాటు ఈ ఆసనంలో ఉంటే నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఉదయం ఈ ఆసనం వేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. యాక్టివ్‌గా ఉంటారు.

Tags: padmasanaపద్మాసనం
Admin

Admin

Related Stories

ధ్యానం వల్ల కలిగే 7 అద్భుత‌మైన‌ ప్రయోజనాలు

by Admin
June 25, 2025
0

ధ్యానం అనేది మనస్సుకు ఒక మంచి వ్యాయామం, దీనిలో మనం ఆధ్యాత్మిక స్వయం లేదా ఆత్మతో అనుసంధానం అయ్యి ఆత్మ యొక్క సుగుణాలను అనుభూతి చేసుకుంటాము. అలాగే,...

ఎన్నో రోగాల‌కు చెక్ పెట్టే…3 శ్వాస వ్యాయామాలు..

by Admin
June 20, 2025
0

మ‌న శ‌రీరంలో నిర్దిష్ట‌మైన అవ‌యవాలు క‌లిసి ఒకే ప్రాంతంలో ఉంటాయి క‌దా. ఉదాహ‌ర‌ణ‌కు ఊపిరితిత్తులు, గుండె, కాలేయం వంటివి ఉరః పంజ‌రంలో ఎముకల కింద ఉంటాయి. అదే...

ఆఫీసులో కుదిరితే ఈ చిన్న‌పాటి యోగాస‌నాలు వేయండి.. ఎంతో ఫ‌లితం ఉంటుంది..

by Admin
June 17, 2025
0

ఆఫీసులో యోగానా? అని ఆశ్చర్యపోకండి. యోగా అంటే సూర్యనమస్కారాలు వంటివే కాదు. ఎక్కడ వున్నప్పటికి సౌకర్యంగా కొన్ని యోగా భంగిమలు ఆచరించవచ్చు. ఆఫీసుల్లో ఎంతో ఒత్తిడి. ఈ...

హైబీపీ ఉన్న‌వారు ఈ ఆస‌నాల‌ను వేస్తే ఎంతో ఫ‌లితం ఉంటుంది..!

by Admin
June 16, 2025
0

బీపీ ప్రస్తుతం కాలంలో సాధారణమైన సమస్యగా మారిపోయింది. చిన్న పిల్లలు సైతం బీపీతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలి, ఆహారం. రక్తపోటును నియంత్రించాలన్నా సరే...

Next Post

ప్లాస్టిక్ వ‌స్తువుల్లో ఆహార ప‌దార్థాల‌ను ఉంచి వాడుతున్నారా ? ఎన్ని అన‌ర్థాలు క‌లుగుతాయో తెలుసుకోండి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.