Admin

కార్లలో ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కావడం వెనుక టెక్నాలజీ ఏమిటి?

మామూలుగా కార్లో ఎయిర్ బాగ్ స్టీరింగ్ వద్ద అమర్చబడి ఉంటుంది. బ్యాగ్ వెనుక, అది ఉబ్బడానికి కావల్సిన పరికరం అమరుస్తారు. వేగంగా వెళ్తున్న కారు దేన్నైనా ఢీకొడితే దాని వేగం ఉన్నపళంగా తగ్గిపోతుంది. ఎయిర్ బ్యాగ్‌లు ఇలాంటప్పుడే కావాలి. ఉన్నపళంగా ఇలా వేగం తగ్గిపోయినప్పుడు, ఎయిర్ బ్యాగ్‌లు రావటానికి తగిన సూచనలందాలి. ఇందుకోసం ఏక్సిలరోమీటర్ (accelerometer) అనే ఒక చిప్ వాడతారు. ఎంత త్వరగా వేగం తగ్గితే ఇది అంత గొప్ప ఫోర్స్ సృష్టిస్తుంది. అంటే ఇది…

Read More

అత‌డు సినిమాలో నాజ‌ర్ చెక్ మార్చే సీన్‌.. మీకు కూడా ఇదే డౌట్ వ‌చ్చిందా..?

అతడు సినిమాలో నంద గోపాల్ అని చెక్ మీద సంతకం చేసినట్లు చూపించి అకౌంట్ పేరు పార్థు అని చూపించారు. కానీ చెక్ డిపాజిట్ చేసింది హీరో తాత మూర్తి. ఇందులో అకౌంట్ పేరు పార్థు అనేది ఎక్కడ నుంచి వచ్చింది ? (నాకు ఇప్పటికీ అర్థం కాదు.) మనం ఇక్కడ ఒకటి గమనించాలి. ఇది క్రాస్ బ్యాంకు ట్రాన్సక్షన్. హైదరాబాద్ లో ఒక బ్యాంకు, తణుకులోని మంజీరా బ్యాంకు – రెండు వేర్వేరు బ్యాంకుల మధ్య…

Read More

అమెరికన్లు మరీ ఇలాంటోళ్లని అనుకోలేదు.. ఎన్నారైకి దిమ్మతిరిగే షాక్..

ప్రజల ఆలోచనారీతులు, జీవన విధానాలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయి. కొన్ని దేశాల్లో జనాలు కలుపుగోలుగా ఉంటారు. చొరవ తీసుకుని అవతలి వారికి సాయపడేందుకో, సలహా ఇచ్చేందుకో ముందుకొస్తారు. సాటి మనిషిగా స్పందిస్తున్నామని అనుకుంటారు. ఇది అవతలి వారికి ఒక్కోసారి ఇబ్బందికరంగా కూడా మారుతుంది. ఇక మరి కొన్ని దేశాల్లో జనాలు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడాన్ని అమర్యాదకరంగా భావిస్తారు. వ్యక్తిగత విషయాలకు సంబంధించి అస్సలు హద్దుమీరరు. అయితే, ఈ తేడాను అమెరికాలో ప్రత్యక్షంగా వీక్షించిన ఓ…

Read More

వ‌ర్షాకాలంలో ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు రావొద్దంటే ఇలా చేయండి..!

వానా కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంది. అందుకని వానా కాలంలో వీలైనంత వరకు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. వానా కాలంలో ఈ తప్పులు చేయకుండా చూసుకోండి. వానా కాలంలో హ్యుమిడిటీ ఎక్కువగా ఉండటం వలన క్రిములు సులభంగా వ్యాధులని వ్యాపింప చేస్తాయి. అందుకని వానాకాలంలో కచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ చిట్కాలని వానా కాలంలో కనుక పాటించారంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండొచ్చు. వానా కాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్…

Read More

మీకు న‌ర దిష్టి త‌గ‌లొద్దు అనుకుంటే ఇలా చేయండి..!

ప్రతి ఒక్కరు కూడా సుఖంగా ఉండాలని అనుకుంటారు కానీ ఒక్కొక్క సారి మన మీద చెడు ప్రభావం పడొచ్చు. నరుడి దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది. ఈ విషయాన్ని మీరు చాలా సార్లు వినే ఉంటారు. అయితే ఇటువంటి సమస్యలు ఏమి కలగకుండా ఉండాలంటే ఇలా చేయండి మామూలుగా మనం గణపతిని పూజిస్తూ ఉంటాము గణపతిని పూజించడం మంచిదే అయితే కీడు చెడు దృష్టి వంటిది పోవాలంటే మాత్రం మనం ఈ విధంగా చేయాల్సిందే. మామూలుగా ఎవరైనా…

Read More

వాస్తు ప్ర‌కారం రోజూ ఇలా చేస్తే మీ ఇంట్లో అస‌లు స‌మ‌స్య‌లే ఉండ‌వు..!

ప్రతి ఒక్కరు కూడా అదృష్టం కలిగి సంతోషంగా ఉండాలని అనుకుంటుంటారు. అదృష్టం కలగాలంటే కొన్ని తప్పులు అస్సలు చేయకండి ఈ తప్పులను చేయడం వలన అదృష్టం దూరమవుతుంది. సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలన్నా అదృష్టం కలగాలన్నా వీటిని మర్చిపోకండి ఇంటి నిర్మాణానికి వాస్తు చాలా ముఖ్యమైనది. వాస్తు ప్రకారం పాటిస్తే ఎలాంటి బాధలు అయినా కూడా పోతాయి. కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషంగా ఉంటారు. వాస్తు ప్రకారం పాటించకపోయినట్లయితే అనారోగ్య సమస్యలు కుటుంబంలో కలుగుతూ ఉంటాయి…

Read More

పుష్ప సినిమాలో ఈ తప్పు గమనించారా..? లాజిక్ మిస్సయ్యావు పుష్ప..!?

స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా అన్ని భాషలలో విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగించింది. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. సునీల్, అనసూయ, మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాలో అన్ని పాత్రలకి నటీనటులు అందరూ న్యాయం…

Read More

వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్ వెంటనే కన్ఫామ్ అవ్వాలంటే.. ఈ ట్రిక్స్ పాటించాల్సిందే..?

సాధారణంగా మనం ఏదైనా పండుగలు వచ్చినప్పుడు ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అంటే రైల్ టికెట్లు దొరకడం కష్టంగా ఉంటుంది. కొన్ని నెలల నుంచి చాలామంది ముందస్తుగా బుక్ చేసుకొని ఉంటారు.. ఈ సమయంలో వెయిటింగ్ లిస్టులో ఉన్నటువంటి టికెట్ వెంటనే కన్ఫామ్ కావాలి అంటే ఈ టిక్స్ పాటించాల్సిందే.. అదేంటో ఇప్పుడు చూద్దాం.. పండగల సీజను ఇతరత్రా బిజీ సమయంలో మనం ట్రైన్ టికెట్ బుక్ చేసిన కానీ చాలామందికి వెయిటింగ్ లిస్ట్ చూపిస్తుంది. ఆ సమయంలో…

Read More

పాత సినిమా టైటిల్స్ తో ఇప్పటి దాకా వచ్చిన వచ్చిన 10 టాలీవుడ్ మూవీస్ !

టాలీవుడ్ చిత్రం పరిశ్రమలో ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి. లవ్ బ్యాక్గ్రౌండ్, క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్ ఇలా ఎన్నో రకాల సినిమాలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మన ముందుకు వస్తున్నాయి. అయితే… మూవీకి స్టోరీ ఎంత ముఖ్యమో, టైటిల్ అంతకంటే ముఖ్యం. సినిమా టైటిల్ కోసం దర్శకనిర్మాతలు తల బద్దలు కొట్టుకుంటారు. టైటిల్ విషయంలో అసలు వెనుకడుగు వేయరు. అందుకే మూవీ కథకు సరిగ్గా సరిపోయే టైటిల్ పెట్టేందుకు పాత సినిమాల పేర్లను కూడా వాడుతుంటారు. గతంలో…

Read More

వేణు స్వామి భార్య ఎవరు ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

సినీ, రాజకీయ రంగ ప్రముఖులకు జ్యోతిష్యంలో సలహాలు, సూచనలు ఇచ్చే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలామంది సెలబ్రిటీల జాతకాల గురించి యూట్యూబ్ వీడియోల ద్వారా చెబుతూ వేణు స్వామి వార్తల్లో నిలుస్తున్నారు. వీక్షకులను ఆకట్టుకునేలా జాతకాలు చెప్పడం, అందుకు తగిన విధంగా వివరణ ఇవ్వడం వేణు స్వామి ప్రత్యేకత. నాగచైతన్య – సమంత ఎక్కువ కాలం కలిసి వైవాహిక జీవితం గడపలేరంటూ వారి పెళ్లి సమయంలో వేణు…

Read More