పసికందుల కణతలకు నల్లని చుక్క ఎందుకు పెడతారో తెలుసా..?
పసికందులు, చిన్న పిల్లలు అంటే అందరికీ ఇష్టమే. వారిని చూస్తే ఎవరైనా… అబ్బా… చూడండి ఆ పాప ఎంత బాగుందో, ఆ బాబు ఎంత ముద్దొస్తున్నాడో..! అని ఎవరైనా అంటారు. అయితే అలా వారు బయటికి అన్నా, లోపలికి అనుకున్నా పిల్లలకు దిష్టి తాకుతుందని మన పెద్దలు నమ్ముతారు. అవును, చాలా మంది దిష్టి నమ్ముతారు. అందులో భాగంగానే పిల్లలకు దిష్టి తీస్తారు. అయితే దిష్టి తీయడంతోపాటు పిల్లలకు నల్ల చుక్క పెడతారు. దాంతో ఏం జరుగుతుందంటే… … Read more









