business ideas

Business Ideas : ఆవుపేడతో స్టిక్స్ త‌యారీ.. పని తక్కువ లాభం ఎక్కువ..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆవు పేడ స్టిక్స్ ఏంటి&period;&period;&quest; వాటి à°¤‌యారీ బిజినెస్ ఏంటీ&period;&period;&quest; అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా&period;&period;&quest; అయితే నిజానికి ఇది కొత్త à°ª‌ద్ధ‌తి ఏమీ కాదు&period; పాత తరం పిడ‌క‌à°² à°¤‌యారీ నుంచి à°µ‌చ్చిందే&period; పిడ‌క‌లు à°¤‌యారీ అనేది చేతితో చేయాల్సి ఉంటుంది&period; చాలా à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period; కానీ ఆవు పేడ స్టిక్స్ అలా కాదు&period; మెషిన్‌తో చాలా త్వ‌à°°‌గా అవుతాయి&period; దీంతో నెల నెలా చ‌క్క‌ని ఆదాయం సంపాదించుకోవ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఆ స్టిక్స్ మెషిన్‌కు ఎంత ఖ‌ర్చ‌వుతుంది&period;&period;&quest; నిత్యం ఏ మేర సంపాద‌à°¨ ఉంటుంది&period;&period;&quest; అనే వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆవు పేడ స్టిక్స్‌ను à°¤‌యారు చేసే మెషిన్ ఖ‌రీదు దాదాపుగా రూ&period;45వేల à°µ‌à°°‌కు ఉంటుంది&period; దీన్ని ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ ఇవ్వ‌à°µ‌చ్చు&period; జీఎస్‌టీ&comma; డెలివ‌రీ చార్జిలు అద‌నంగా అవుతాయి&period; ఇక ఈ మెషిన్ లో వేసేందుకు ఆవు పేడ కావాలి&period; డైరీ ఫాం ఉన్న‌వారు à°¤‌à°® ఫాంలో ఉత్ప‌త్తి అయ్యే ఆవు పేడ‌నే ఈ మెషిన్‌లో వేసేందుకు ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; అలా కాకుండా ఆవు పేడను రైతుల నుంచి కొనుగోలు కూడా చేయ‌à°µ‌చ్చు&period; అలా సేక‌రించిన పేడ‌ను 2 నుంచి 3 రోజుల à°µ‌à°°‌కు ఎండ‌బెడితే అందులో ఉండే తేమ చాలా à°µ‌à°°‌కు à°¤‌గ్గుతుంది&period; ఆ à°¤‌రువాత పేడ‌ను మెషిన్‌లో à°µ‌స్తే&period;&period; దాన్నుంచి పొడ‌వాటి స్టిక్స్ à°¤‌యారై à°¬‌à°¯‌ట‌కు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66067 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;cow-dung-sticks&period;jpg" alt&equals;"you can earn good income with cow dung sticks " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా à°¤‌యారైన స్టిక్స్‌ను à°®‌ళ్లీ 2 రోజుల పాటు ఎండ‌బెట్టాలి&period; దీంతో స్టిక్స్ గట్టిగా మారుతాయి&period; ఇక వాటిని à°ª‌రిశ్ర‌à°®‌à°² బాయిల‌ర్ల‌కు&comma; శ్మ‌శాన‌వాటిక‌లకు&comma; చిరుతిళ్ల‌ను à°¤‌యారు చేసే కార్ఖానాల‌కు à°¸‌ప్ల‌యి చేసి ఆదాయం పొంద‌à°µ‌చ్చు&period; అందుకు గాను వారితో టై అప్ అవ్వాలి&period; మార్కెటింగ్ చేయాలి&period; దీంతో ఎక్కువ మొత్తంలో ఆవు పేడ స్టిక్స్‌ను à°¤‌యారు చేసి నిత్యం వారికి à°¸‌à°°‌à°«‌à°°à°¾ చేసి&period;&period; ఆ మేర లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఆవు పేడ స్టిక్స్ మెషిన్ ద్వారా 1 గంట‌కు 200 స్టిక్స్ చొప్పున నిత్యం 5 గంట‌à°² పాటు à°ª‌నిచేస్తే 1000 స్టిక్స్ à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; ఈ క్ర‌మంలో ఒక్కో స్టిక్‌ను రూ&period;5కు విక్ర‌యిస్తే&period;&period; 1000 స్టిక్స్‌కు రూ&period;5వేలు అవుతాయి&period; అందులో à°¸‌గం à°µ‌à°°‌కు ఖ‌ర్చులు తీసేసినా రూ&period;2500 à°µ‌à°°‌కు లాభం ఉంటుంది&period; ఈ క్ర‌మంలో నెల‌కు 30 &ast; 2500 &equals; రూ&period;75000 à°µ‌à°°‌కు సంపాదించుకోవ‌చ్చు&period; ఇలా చాలా à°¤‌క్కువ పెట్టుబ‌డితోనే ఈ వ్యాపారం చేసి లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts