business ideas

Business Ideas : సూయింగ్ థ్రెడ్ రీల్స్ ‌తయారీ.. చ‌క్క‌ని ఆదాయం వ‌స్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుత à°¤‌రుణంలో టైల‌రింగ్ బిజినెస్‌కు ఎంత‌టి ఆద‌à°°‌à°£ ఉందో అంద‌రికీ తెలిసిందే&period; à°®‌హిళ‌లు స్వ‌యంగా కుట్టు మెషిన్ల‌ను ఇండ్ల‌లోనే పెట్టుకుని దుస్తుల‌ను కుడుతూ à°¡‌బ్బు సంపాదిస్తున్నారు&period; అలాగే టైలరింగ్ షాపులు కూడా ఎక్కువే అయ్యాయి&period; ఈ నేప‌థ్యంలోనే వారికి సూయింగ్ థ్రెడ్ రీల్స్ నిత్యం ఎంతో అవ‌à°¸‌రం ఉంటాయి&period; అయితే వాటిని à°¤‌యారు చేసి అమ్మితే బోలెడు లాభాలు సంపాదించ‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఆ రీల్స్‌ను ఎలా à°¤‌యారు చేయాలో&comma; ఎంత పెట్టుబ‌à°¡à°¿ అవ‌à°¸‌రం అవుతుందో&comma; ఏ మేర అందులో సంపాదించ‌à°µ‌చ్చో&period;&period; ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సూయింగ్ థ్రెడ్ రీల్స్ మేకింగ్ బిజినెస్‌కు క‌నీసం రూ&period;50వేల నుంచి గ‌రిష్టంగా రూ&period;2 à°²‌క్ష‌à°² à°µ‌à°°‌కు పెట్టుబ‌à°¡à°¿ పెట్ట‌à°µ‌చ్చు&period; à°¡‌బ్బు లేద‌నుకుంటే రూ&period;50వేల‌తో ఈ బిజినెస్ ప్రారంభించ‌à°µ‌చ్చు&period; పెట్టుబ‌à°¡à°¿ పెట్టే సామ‌ర్థ్యం ఉంటే రూ&period;2 లక్ష‌à°² à°µ‌à°°‌కు ఇందులో పెట్టుబ‌à°¡à°¿ పెట్ట‌à°µ‌చ్చు&period; అయితే పెట్టుబ‌à°¡à°¿ ఎక్కువ పెడితే&period;&period; లాభాల‌ను కూడా ఎక్కువ‌గా సంపాదించ‌à°µ‌చ్చు&period; ఇక ఈ రీల్స్ à°¤‌యారీ బిజినెస్‌ను స్థ‌లం ఉంటే ఇంట్లోనే పెట్టుకోవ‌చ్చు&period; ఒక్క‌రు లేదా ఇద్ద‌రు ఈ à°ª‌నికి అవ‌à°¸‌రం అవుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ బిజినెస్‌కు గాను ముందుగా ముడిప‌దార్ధాల‌ను కొనుగోలు చేయాలి&period; దారం à°¤‌యారీకి కావ‌ల్సిన యార్న్ &lpar;ఊలు&rpar; మార్కెట్‌లో కేజీకి రూ&period;260 నుంచి రూ&period;280 à°µ‌à°°‌కు ఉంటుంది&period; అలాగే 1 కేజీ పేప‌ర్ ట్యూబ్స్ à°§‌à°° రూ&period;60 నుంచి రూ&period;70 à°µ‌à°°‌కు ఉంటుంది&period; 1 కేజీకి దాదాపుగా 500 పేప‌ర్ ట్యూబ్స్ à°µ‌స్తాయి&period; ఇక à°¤‌యారైన రీల్స్‌ను ప్యాక్ చేయాలంటే కావ‌ల్సిన బాక్స్ ప్యాకింగ్ లేబుల్ ఒక్క‌దాని ఖ‌రీదు రూ&period;4 à°µ‌à°°‌కు ఉంటుంది&period; ఒక బాక్స్‌లో 100 రీల్స్‌ను ప్యాక్ చేయ‌à°µ‌చ్చు&period; దీంతో ఖ‌రీదు రూ&period;10 అవుతుంది&period; ఇక ఈ బిజినెస్‌కు గాను హ్యాంక్ టు కోన్ వైండింగ్ మెషిన్‌&comma; రీల్ వైండింగ్ మెషిన్ లు అవ‌à°¸‌రం అవుతాయి&period; వీటిల్లో 3 హెడ్ మాన్యువ‌ల్ టైప్ మెషిన్ à°§‌à°° రూ&period;35వేల à°µ‌à°°‌కు ఉంటుంది&period; అదే 6 హెడ్ మాన్యువ‌ల్ టైప్ మెషిన్ à°§‌à°° అయితే రూ&period;60వేల à°µ‌à°°‌కు ఉంటుంది&period; ఇక ఆటోమేటిక్ అయితే ఇవే మెషిన్లు రూ&period;65వేలు&comma; రూ&period;1&period;20 à°²‌క్ష‌à°² à°µ‌à°°‌కు ఖ‌రీదు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66271 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;sewing-thread-reels&period;jpg" alt&equals;"you can earn good income with sewing thread reels" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక సూయింగ్ థ్రెడ్ రీల్స్‌ను à°¤‌యారు చేయాలంటే ముందుగా సూయింగ్ థ్రెడ్‌ను యార్న్ నుంచి వైండింగ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత దాన్ని రీల్ వైండింగ్ మెషిన్ ద్వారా పేప‌ర్ ట్యూబ్‌à°²‌కు చుట్టాలి&period; దీంతో సూయింగ్ థ్రెడ్ రీల్స్ à°¤‌యార‌వుతాయి&period; వాటిని ప్యాక్ చేసి టైల‌ర్లు&comma; ఫ్యాన్సీ స్టోర్లు&comma; దుస్తుల స్టోర్ల వ్యాపారుల‌కు à°¸‌à°°‌à°«‌à°°à°¾ చేసి ఆ మేర ఆదాయం ఆర్జించ‌à°µ‌చ్చు&period; ఇక 1 కేజీ యార్న్‌కు 250 రీళ్ల‌ను à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; రోజుకు 8 గంట‌à°² పాటు à°ª‌నిచేస్తే 50 బాక్సుల రీళ్ల‌ను à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; ఒక్కో బాక్సులో 100 రీళ్లు ఉంటాయి&period; అంటే 5వేల రీళ్లను రోజుకు à°¤‌యారు చేయ‌à°µ‌చ్చ‌న్న‌మాట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఒక బాక్సు రీళ్లను à°¤‌యారు చేసేందుకు రూ&period;120 à°µ‌à°°‌కు ఖ‌ర్చ‌వుతుంది&period; దీనికి అద‌నంగా à°®‌రో 20 నుంచి 40 శాతం మార్జిన్ వేసి à°®‌నం హోల్‌సేల్ వ్యాపారుల‌కు&comma; టైల‌ర్ల‌కు&comma; ఇత‌à°° స్టోర్ల‌కు రీళ్ల‌ను à°¸‌à°°‌à°«‌à°°à°¾ చేయ‌à°µ‌చ్చు&period; ఈ క్ర‌మంలో ఒక్కో బాక్సుపై క‌నీసం రూ&period;24 à°µ‌à°°‌కు లాభం పొంద‌à°µ‌చ్చు&period; నిత్యం 50 బాక్సులు అనుకుంటే&period;&period; 50 &ast; 24 &equals; రూ&period;1200 అవుతాయి&period; అదే నెల‌కు అయితే&period;&period; 30 &ast; 1200 &equals; రూ&period;36వేలు à°µ‌స్తాయి&period; ఇలా సూయింగ్ థ్రెడ్ రీళ్ల‌ను à°¤‌యారు చేసి చ‌క్క‌ని లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts