business

భారత అభ్యర్థనను నిరాకరించిన Dassault సంస్థ

<p style&equals;"text-align&colon; justify&semi;">రఫెల్ యుద్ధవిమానాలకు సంబంధించిన రహస్యమైన source code కావాలని భారత్&period;&period; Dassault సంస్థని కోరింది&period; ఆ కోరికని వారు సున్నితంగా తిరస్కరించారు&period; ఇరువర్గాల వాదన చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భారత్&period;&period; meteor&comma; scalp లాంటి ఆయుధాలు మన అంచనాలకు తగ్గట్టు గా perform చేశాయి&period; అయితే&comma; వాటి నుంచీ నేర్చుకోవడం కొన్ని సంవత్సరాలు గా ప్రారంభించి&comma; వాటికి ప్రత్యామ్నాయ ఆయుధాలు దేశీయంగా అభివృద్ధి చేసుకున్నాం&comma; ఆ ఆయుధాలను తక్కువ ఖర్చుతో రఫెల్ లో ఉపయోగించాలి అంటే source code అవసరం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85044 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;rafale&period;jpg" alt&equals;"india asked the source code of rafale jets " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">Dassault వాదన&period;&period; సంవత్సరాల శ్రమ&comma; ఖర్చుతో ఈ సాంకేతికత అభివృద్ధి చేసాము&comma; source code ఇస్తే&comma; ఆ సాంకేతికత వారి చేయి దాటిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పటికే&comma; మిగతా దేశాలు &lpar; rafale కొన్నవారు &rpar; కూడా source code అడిగే అవకాశం ఉంది అది వారికి ఇబ్బంది&period; అలాగే&comma; గ్రీసు దేశం తమ rafale యుద్ధ విమానం లో కూడా భారత ఆయుధాలు అయిన astra క్షిపణుల వినియోగానికి ఉత్సాహం చూపిస్తుంది&period; ఇలా ఐతే European ఆయుధాల market దెబ్బ తింటుంది&period; Source code ఇవ్వకుండా middle ware తో భారత అవసరాలు తీర్చే ఆప్షన్స్ పరిగణిద్దాం అని వారు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts