రావు గోపాలరావు చనిపోతే చూడడానికి ఒక్క హీరో కూడా రాలేదట.. కారణం..!!
తెలుగు చిత్రపరిశ్రమలోనే విలన్ పాత్రకే వన్నె తెచ్చిన విలక్షణ నటుడు రావు గోపాల రావు. ఆయన సినిమాలో ఒక ప్రత్యేకత ఉండేది. రంగస్థల నటుడిగా గుర్తింపు పొంది ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన స్టార్ విలన్ గా కొనసాగారు. ముందుగా ఇండస్ట్రీలోకి వచ్చిన తరుణంలో చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఆయన క్రాంతి కుమార్ నిర్మాతగా తెరకెక్కిన శారద అనే సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మూవీ తర్వాత శ్రీ బాపు గారి డైరెక్షన్ లో తెరకెక్కిన…