Yamudiki Mogudu : చిరుది ఇంత మంచి మనస్సా.. యముడికి మొగుడు సినిమా టైంలో ఏం చేశారంటే..?
Yamudiki Mogudu : స్వశక్తితో ఇండస్ట్రీలో టాప్ హీరో స్థాయికి చేరుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎంత ఎదిగిన కూడా ఒదిగి ఉండడం ఆయన స్పెషాలిటీ. ఎంత బిజీగా ఉన్నా కూడా ఆయన ఏనాడు తన సేవా కార్యక్రమాలు మరువలేదు. మూడు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఒకడిగా ముందుంటున్నాడు చిరంజీవి.కేవలం తనే కాకుండా తన సోదరులను, తన వారసులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసి వారికి కూడా ఒక గుర్తింపు అందేలా చేశాడు. ప్రస్తుతం…