Telugu Directors : ఈ 12 మంది దర్శకులు పాటించే సెంటిమెంట్స్ గురించి మీకు తెలుసా..?
Telugu Directors : ఏ రంగంలోనైనా సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఉంటుందో ఉండదో చెప్పలేం కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం తప్పక సెంటిమెంట్లకు ఉండే ప్రాధాన్యత ఉంటుంది. మళ్లీ ఆ సెంటిమెంట్ అంతా అంతా కాదు.చాలా మంది డైరెక్టర్లు ఒక సినిమా హిట్ అయిందంటే ఆ సినిమాకు ఫాలో అయిన వాటినే ఇతర సినిమాల్లో కూడా అనుసరించటానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అలానే సినిమా సక్సెస్ అయినప్పుడు ఏం చేశామనే దానిని కూడా ఫాలో అవుతుంటారు. అది సెంటిమెంట్…