Gajala : అప్పట్లో గజాలా ఆత్మహత్యకు ప్రయత్నించిందా..?
Gajala : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఆయన ప్రతి సినిమాకి తన క్రేజ్ పెంచుకుంటూ పోతున్నారు. ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న ఎన్టీఆర్ … కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 చేస్తున్నాడు. ఇక బాలీవుడ్ చిత్రం వార్ 2లోను ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇక హాలీవుడ్ చిత్రంలోను నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే ఎన్టీఆర్ కోసం ఓహీరోయిన్ ఆత్మహత్యకి…