Kanchi Kaul : సంపంగి మూవీ నటి ఇంతలా మారిపోయిందేంటి..? ఇప్పుడెలా ఉందో చూశారా..?
Kanchi Kaul : ఒకప్పుడు తమ అందచందాలతో పాటు నటనతో అలరించిన అందాల భామలు చాలా మంది కనుమరుగయ్యారు. మంచి టాలెంట్ ఉన్నప్పటికీ పెళ్లి వల్లనో లేదంటే ఇతరత్రా కారణాల వల్లనో సినిమాలు చేయడం మానేశారు. ఈ జాబితాలో సంపంగి హీరోయిన్ కూడా నిలిచింది. 2001 లో వచ్చిన సంపంగిచిత్రం ఎంత మంచి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక హిందూ అబ్బాయి. ముస్లిం అమ్మాయి ప్రేమలో పడితే అనే కాన్సెప్ట్ ను ఫ్యామిలీ ఎమోషన్స్ కు…