Naga Chaitanya : నాగచైతన్య ఫెరారీ కారును ఎప్పుడైనా చూశారా..?
Naga Chaitanya : అక్కినేని నాగార్జున వారసుడు నాగ చైతన్య సినిమాల సంగతేమో కాని ఇతర విషయాలతో వార్తలలో నిలుస్తున్నాడు. సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతూ అనుకోని కారణాల వలన ఆమెకి విడాకులు ఇచ్చాడు. అప్పటి నుండి ఆమెకి దూరంగా ఉంటున్నాడు. అయితే అక్కినేని హీరో నాగచైతన్యకి ఆస్తులకంటే బైకులు, కార్లే ఎక్కువ ఇష్టమట. స్పోర్ట్స్ కార్లు, బైకులు బాగా ఇష్టపడతారట. అంతేకాదు వాటికి సంబంధించిన భారీ కలెక్షనే ఉంది చైతూ వద్ద. వాటి రేట్…