Balakrishna Wife : బాలయ్య సతీమణి వసుంధర తండ్రి ఎవరు, ఆయన ఏం చేస్తుంటారంటే..?
Balakrishna Wife : తండ్రి నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తండ్రి వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు అన్నమాటే కానీ… తనదైన నటనతో అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు.నందమూరి బాలకృష్ణకి 1982లో వసుంధర దేవితో వివాహం అతిరథ మహారాజుల సమక్షంలో జరిగింది. వసుంధర శ్రీరామదాసు మోటర్ ట్రాన్స్ పోర్ట్ అధినేత అయిన దేవరపల్లి సూర్యరావు కుమార్తె. అంటే ఆమె కూడా పెద్దింట్లోనే పుట్టి…