‘ది వారియర్’ సినిమాని రిజెక్ట్ చేసి తన కెరీర్ లో ఫ్లాప్ నుంచి తప్పించుకున్న స్టార్ హీరో !
రామ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన చిత్రం “ది వారియర్” భారీ అంచనాల మధ్య థియేటర్ లోకి వచ్చింది. తమిళ దర్శకుడు లింగుస్వామి తెలుగు, తమిళంలో తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు ఎనిమిదిన్నర కోట్ల కలెక్షన్స్ సాధించింది. దీంతో మిశ్రమ స్పందన ఎదురైంది. అయితే ఈ సినిమాపై గతంలో హీరో రామ్ స్పందించారు. అంతటి కఠిన సమయంలో కూడా థియేటర్స్ లోకి ఆడియన్స్ రావడం గొప్ప విషయమని అన్నారు. మొదట కరోనా…