వెంకటేష్ తన 35 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్ని సినిమాలు వదులుకున్నారో తెలుసా..?
సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు లేని, వివాదాలకు పోనీ, హంగు ఆర్భాటాలు ఇష్టంలేని హీరో ఎవరైనా ఉన్నారు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది విక్టరీ వెంకటేష్ మాత్రమే. ఆయన ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 35 సంవత్సరాలు గడిచింది. 1971 లో ఏఎన్ఆర్ హీరోగా నటించిన ప్రేమ్ నగర్ సినిమాలో మొదటిసారిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన ఎన్నో సినిమాలు చేసి సూపర్ హిట్ కొట్టారు. అయితే వెంకటేష్ కెరియర్…