సినిమాలతోనే కాకుండా వ్యాపారాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్.. ఎవరంటే..?
ఇండస్ట్రీలో ఎటు చూసినా హీరోయిన్లు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటారు. మహా అంటే స్టార్ హోదా తెచ్చుకుంటే ఐదు నుంచి పది సంవత్సరాలు ఇండస్ట్రీలో కొనసాగుతారు తప్ప అంతకంటే ఎక్కువ కొనసాగడం చాలా కష్టం.. అయితే ఈ సమయంలోనే చాలా మంది హీరోయిన్స్ చేతికందినంతా సంపాదించుకోని లైఫ్ సెట్ చేసుకుంటున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు వ్యాపారాల్లో కూడా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు. మరి వారు ఎవరో మనం చూద్దాం.. తాప్సీ : చిన్న వయసులోనే…