Naga Chaitanya : సమంతతో విడాకుల అనంతరం.. ఇంకో అమ్మాయితో లవ్‌లో నాగచైతన్య..?
Naga Chaitanya : టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్స్ లో ఒకరిగా నాగచైతన్య, సమంత పేరు తెచ్చుకున్నారు. కానీ వీరు విడాకులు తీసుకుంటున్నట్లు తమ నిర్ణయాన్ని ప్రకటించాక.. ఆ పేరు వారికి పోయింది. తాము ఇకపై భార్యాభర్తలుగా ఉండలేమని, కేవలం స్నేహితులుగానే కొనసాగుతామని చెప్పారు. అయితే వీరు విడిపోయాక కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా ఒకరినొకరు పలకరించుకోవడం లేదు. గతంలో లవ్ స్టోరీ సినిమా సక్సెస్ అయినప్పుడు.. తరువాత చైతూ బర్త్ డే సమయంలో సమంత … Read more









