Sudigali Sudheer : కామెడీ షో నా.. అసభ్యకర డైలాగ్‌లు చెప్పే షోనా.. మరీ అంత పచ్చిగా మాటలెందుకు ?
Sudigali Sudheer : బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా హాస్యాన్ని పండించడంలో సుడిగాలి సుధీర్ ఎప్పుడూ ముందే ఉంటాడు. ఇంకా చెప్పాలంటే.. షోలో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్‌లు చేసే స్కిట్‌లను చూసేందుకే ప్రేక్షకులు ఎక్కువగా జబర్దస్త్‌ను వీక్షిస్తుంటారు. అయితే ప్రేక్షకులను ఆకట్టుకోవాలనో.. మరో విషయమో తెలియదు కానీ.. సుధీర్‌పై పేలుతున్న పంచ్‌ల మోతాదు పెరిగిపోయిందనే చెప్పవచ్చు. గతంలో నాగబాబు జడ్జిగా ఉన్నప్పుడు కూడా సుధీర్ స్కిట్ చేసే సమయంలో పంచ్‌లు వేసేవారు. అయితే ఆ డోసు … Read more









