Bigg Boss : బిగ్ బాస్ నాన్‌స్టాప్.. మొదటి వారం ఎలిమినేట్ అయిన ముమైత్ ఖాన్ ..!
Bigg Boss : బుల్లితెరపై హిట్ అయిన బిగ్ బాస్ షోను చూసి దాన్ని ఓటీటీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరిట ఈ షో ప్రారంభమైంది. అయితే ఈ షో పట్టుమని పది రోజులు కూడా నడవకముందే ఫుల్‌స్టాప్ పడింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌లో ఈ షోను రోజుకు 24 గంటలూ లైవ్ స్ట్రీమ్ చేస్తామని చెప్పారు. కానీ సాంకేతిక కారణాలతోపాటు షోకు వీక్షకులు కరువు అవడం … Read more









