Bigg Boss : అలా చేస్తే సెకండ్ హ్యాండ్ అయిపోతారు.. బిగ్ బాస్‌పై గీతామాధురి కామెంట్స్‌..

Bigg Boss : బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే ఈ షోకు నాగార్జున మళ్లీ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఇక ఈ షో గ‌త సీజ‌న్‌ల‌కు భిన్నంగా కేవ‌లం ఓటీటీలోనే ప్ర‌సారం కానుంది. రోజుకు 24 గంట‌లూ ఈ షోను లైవ్ స్ట్రీమ్ చేయ‌నున్నారు. అయితే ఈ షోలో పాల్గొన‌బోయే కంటెస్టెంట్లు ఎవ‌రు అనేది ఇంకా నిర్దార‌ణ కాలేదు. కానీ కొంద‌రు పాత … Read more