Bigg Boss OTT Telugu : అట్ట‌ర్ ఫ్లాప్ అయిన బిగ్ బాస్ ఓటీటీ తెలుగు.. కార‌ణాలు ఇవే..!

Bigg Boss OTT Telugu : బుల్లితెర‌పై అత్యంత స‌క్సెస్ అయిన రియాలిటీ షో ఏదంటే.. బిగ్ బాస్ అని ఠ‌క్కున చెబుతారు. అనేక భాష‌ల్లో బిగ్ బాస్ ప్ర‌సార‌మ‌వుతోంది. అయితే ఇటీవ‌లి కాలంలో బిగ్ బాస్ ఓటీటీ అని చెప్పి ఓ స‌రికొత్త షోను ప్రారంభించారు. తెలుగులోనూ ఈ రియాలిటీ షో న‌డుస్తోంది. కానీ ఈ షోకు అస‌లు ఆద‌ర‌ణ లభించ‌డం లేదు. టీవీలో గ‌తంలో వ‌చ్చిన బిగ్ బాస్ సీజ‌న్ల‌తో పోలిస్తే బిగ్ బాస్ … Read more

Nagarjuna : బిగ్ బాస్ ఓటీటీ తెలుగుకు నాగార్జున అందుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా ?

Nagarjuna : బుల్లితెర‌పై మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ షోగా బిగ్ బాస్ ఎంతో పేరు గాంచింది. ఈ క్ర‌మంలోనే తాజాగా బిగ్ బాస్ ఓటీటీని కూడా ప్రారంభించారు. ఇందులో 17 మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు. 84 రోజుల పాటు షో కొన‌సాగ‌నుంది. అయితే టీవీలో ఇప్పటి వ‌ర‌కు 5 సీజ‌న్ల‌ను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఓటీటీలో ప్ర‌సారం అవుతోంది. అందులో భాగంగానే టీవీ షోల‌కు హోస్ట్‌గా ఉన్న నాగార్జున ఇప్పుడు ఓటీటీ షోకు కూడా హోస్ట్‌గా … Read more

Bigg Boss OTT : అందాల ఆర‌బోత కోస‌మే.. బిగ్‌బాస్ ఓటీటీ..?

Bigg Boss OTT : ప్ర‌స్తుత త‌రుణంలో ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగంలో ఎక్క‌డ చూసినా ఓటీటీల హ‌వా న‌డుస్తోంది. క‌రోనా పుణ్యమా అని ఓటీటీల పాపులారిటీ మ‌రింత పెరిగింది. ప్రేక్ష‌కులు కొత్త‌ద‌నం కోరుకుంటున్నారు. దీంతో ఓటీటీ యాప్‌లు వారి కోసం అనేక ర‌కాల షోస్‌, సినిమాలు, సిరీస్‌ల‌ను ప్ర‌సారం చేస్తున్నాయి. వాటికి రేటింగ్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఓటీటీల‌ను దృష్టిలో పెట్టుకుని తీస్తున్న సిరీస్‌లు, సినిమాల్లో అస‌భ్య‌త కూడా ఉంటోంది. హీరోయిన్ల అందాల ఆర‌బోతే ల‌క్ష్యంగా … Read more

Bigg Boss OTT Telugu : నేటి నుంచే బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం.. కంటెస్టెంట్లు వీరే..?

Bigg Boss OTT Telugu : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు వినోదం అందించేందుకు మ‌రోమారు బిగ్ బాస్ షో రెడీ అయింది. శ‌నివారం నుంచి బిగ్‌బాస్ ఓటీటీ తెలుగు షో ప్రారంభం కానుంది. దీనికి ఇప్ప‌టికే బిగ్ బాస్ నాన్‌స్టాప్‌గా నామ‌క‌ర‌ణం చేశారు. ఈ క్ర‌మంలోనే ఈ షో రోజుకు 24 గంట‌లూ లైవ్ స్ట్రీమ్ కానుంది. ఇక 24 గంట‌ల పాటు నాన్‌స్టాప్‌గా బిగ్ బాస్ షోను చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ … Read more

Bigg Boss : అలా చేస్తే సెకండ్ హ్యాండ్ అయిపోతారు.. బిగ్ బాస్‌పై గీతామాధురి కామెంట్స్‌..

Bigg Boss : బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే ఈ షోకు నాగార్జున మళ్లీ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఇక ఈ షో గ‌త సీజ‌న్‌ల‌కు భిన్నంగా కేవ‌లం ఓటీటీలోనే ప్ర‌సారం కానుంది. రోజుకు 24 గంట‌లూ ఈ షోను లైవ్ స్ట్రీమ్ చేయ‌నున్నారు. అయితే ఈ షోలో పాల్గొన‌బోయే కంటెస్టెంట్లు ఎవ‌రు అనేది ఇంకా నిర్దార‌ణ కాలేదు. కానీ కొంద‌రు పాత … Read more

Bigg Boss OTT Telugu : బిగ్‌బాస్ ఓటీటీ తెలుగు ప్రారంభ‌మ‌య్యే తేదీ అదే.. అధికారికంగా ప్ర‌క‌టించేశారు..!

Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 ముగిశాక మ‌ళ్లీ బిగ్ బాస్ ఎప్పుడు వ‌స్తుందా.. అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే నాగార్జున ఇది వ‌ర‌కే బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ప్రారంభం అవుతుంద‌ని చెప్పారు. ఇక ఆ తేదీ రానే వ‌చ్చింది. నిర్వాహ‌కులు బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం అయ్యే తేదీని చెప్పేశారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఈ షోను ప్రారంభించ‌నున్న‌ట్లు … Read more

Bigg Boss OTT Telugu : బిగ్‌బాస్ ఓటీటీ తెలుగు.. కంటెస్టెంట్లు వీరేనా..?

Bigg Boss OTT Telugu : బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5 కు వ‌చ్చిన ఆద‌ర‌ణ‌తో నిర్వాహ‌కులు ఇప్పుడు బిగ్‌బాస్ ఓటీటీ తెలుగును కూడా ప్రారంభించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ షో ప్రారంభం అవుతుంద‌ని ఇటీవ‌లే నిర్వాహ‌కులు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అయితే ఈ షోలో ఎవ‌రెవ‌రు పాల్గొంటారు ? అన్న స‌స్పెన్స్ ఇంకా వీడ‌డం లేదు. ఇందులో గ‌త సీజ‌న్‌ల కంటెస్టెంట్లు అయిన తేజ‌స్వి మ‌డివాడ‌, ముమైత్ ఖాన్‌లు పాల్గొంటార‌ని.. వారి పేర్లు క‌న్‌ఫామ్ అయ్యాయ‌ని వార్త‌లు … Read more

Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ షో మ‌ళ్లీ వ‌స్తోంది.. సిద్ధంగా ఉండండి..!

Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గా అల‌రించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. సీజ‌న్ ఆరంభంలో పెద్ద‌గా రేటింగ్స్ రాలేదు. కానీ షోలో మార్పులు చేశాక‌.. అదిరిపోయే రేటింగ్స్ వ‌చ్చాయి. అలాగే షో ముగింపు ద‌శ‌కు చేరుకున్నాక సిరి, ష‌ణ్ముఖ్‌ల రొమాన్స్‌.. పింకీ, మాన‌స్‌ల ల‌వ్ ట్రాక్‌.. వంటివ‌న్నీ షోకు క‌ల‌సి వ‌చ్చాయి. దీంతో స‌హ‌జంగానే ఈ షోను చూడ‌డం మొద‌లు పెట్టారు. అయితే సీజ‌న్ 5 ఫినాలె … Read more

Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ ప్రేక్ష‌కుల‌కు గుడ్ న్యూస్‌.. అతి త్వ‌ర‌లోనే షో.. బిగ్ బాస్ ఓటీటీ టైటిల్ ఇదే..!

Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 ఎంత అట్ట‌హాసంగా ముగిసిందో అంద‌రికీ తెలిసిందే. ఆ సీజ‌న్ ఆరంభంలో పెద్ద‌గా రేటింగ్స్ రాక‌పోయినా స‌రే.. రాను రాను హౌస్ లో కొంద‌రు స‌భ్యులు చేసిన రొమాన్స్‌, ఇత‌ర వివాదాల‌తో షోకు పేరు వ‌చ్చింది. దీంతో షో చివ‌రి ఎపిసోడ్స్‌కు భారీ ఎత్తున రేటింగ్స్ వ‌చ్చాయి. ప్రేక్ష‌కులు పెద్ద ఎత్తున ఈ షోను వీక్షించారు. దీంతో బిగ్ బాస్ ఓటీటీని కూడా త్వ‌ర‌లోనే … Read more