Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ ప్రేక్ష‌కుల‌కు గుడ్ న్యూస్‌.. అతి త్వ‌ర‌లోనే షో.. బిగ్ బాస్ ఓటీటీ టైటిల్ ఇదే..!

Admin by Admin
February 10, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Twitter

Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 ఎంత అట్ట‌హాసంగా ముగిసిందో అంద‌రికీ తెలిసిందే. ఆ సీజ‌న్ ఆరంభంలో పెద్ద‌గా రేటింగ్స్ రాక‌పోయినా స‌రే.. రాను రాను హౌస్ లో కొంద‌రు స‌భ్యులు చేసిన రొమాన్స్‌, ఇత‌ర వివాదాల‌తో షోకు పేరు వ‌చ్చింది. దీంతో షో చివ‌రి ఎపిసోడ్స్‌కు భారీ ఎత్తున రేటింగ్స్ వ‌చ్చాయి. ప్రేక్ష‌కులు పెద్ద ఎత్తున ఈ షోను వీక్షించారు. దీంతో బిగ్ బాస్ ఓటీటీని కూడా త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామ‌ని అప్ప‌ట్లో నాగార్జున చెప్పారు. ఇక దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి.

Bigg Boss OTT Telugu show to start very soon announced by Disney plus hotstar
Bigg Boss OTT Telugu

బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ఈ నెల 26వ తేదీన ప్రారంభం కానుంద‌ని తెలుస్తుండ‌గా.. ఈ షోకు గాను కంటెస్టెంట్ల‌ను ఇప్ప‌టికే క్వారంటైన్‌కు త‌ర‌లించిన‌ట్లు తెలుస్తోంది. అలాగే గ‌త సీజ‌న్ల‌లో పార్టిసిపేట్ చేసిన తేజ‌స్వి మ‌డివాడ‌, ముమైత్ ఖాన్‌ల‌ను బిగ్ బాస్ ఓటీటీలోకి తీసుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే తాజాగా నిర్వాహ‌కులు ఒక కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

బిగ్ బాస్ ఓటీటీ తెలుగుకు గాను బిగ్ బాస్ నాన్ స్టాప్ అని టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇక ఇదే విష‌యాన్ని డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ఓటీటీ వారు త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే రోజుకు 24 గంట‌లూ నాన్‌స్టాప్‌గా బిగ్ బాస్ ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌నున్న‌ట్లు తెలిపారు. త్వ‌ర‌లోనే ఈ షో ప్రారంభం అవుతుంద‌ని అధికారికంగా వెల్ల‌డించారు. దీంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే షోలో పాల్గొనే ఇత‌ర కంటెస్టెంట్ల‌తోపాటు షోకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను కూడా త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు. ఇక ఈ షోకు కూడా నాగార్జున‌నే వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈ షో రోజుకు 24 గంట‌లూ లైవ్ స్ట్రీమ్ కానుంది.

Tags: Bigg BossBigg Boss OTT TeluguBigg Boss Teluguబిగ్ బాస్‌బిగ్ బాస్ ఓటీటీ తెలుగుబిగ్ బాస్ తెలుగు
Previous Post

Sreesanth : స‌మంత సినిమాలో.. వివాదాస్ప‌ద క్రికెట‌ర్ శ్రీ‌శాంత్‌..!

Next Post

Belly Fat : ఈ 3 వ్యాయామాల‌ను రోజుకు 15 నిమిషాల పాటు నెల రోజులు చేయండి.. ఎంత‌టి వేళ్లాడే పొట్ట అయినా క‌రిగిపోతుంది..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

No Content Available
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.