Bigg Boss OTT : అందాల ఆరబోత కోసమే.. బిగ్బాస్ ఓటీటీ..?
Bigg Boss OTT : ప్రస్తుత తరుణంలో ఎంటర్టైన్మెంట్ రంగంలో ఎక్కడ చూసినా ఓటీటీల హవా నడుస్తోంది. కరోనా పుణ్యమా అని ఓటీటీల పాపులారిటీ మరింత పెరిగింది. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. దీంతో ఓటీటీ యాప్లు వారి కోసం అనేక రకాల షోస్, సినిమాలు, సిరీస్లను ప్రసారం చేస్తున్నాయి. వాటికి రేటింగ్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓటీటీలను దృష్టిలో పెట్టుకుని తీస్తున్న సిరీస్లు, సినిమాల్లో అసభ్యత కూడా ఉంటోంది. హీరోయిన్ల అందాల ఆరబోతే లక్ష్యంగా … Read more









